తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Wed, Jun 22, 2022, 09:09 PM

తెలంగాణలో గత 24 గంటల్లో 27,754 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 434 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా 292 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త మరణాలు ఏవీ నివేదించబడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,97,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,90,347 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 2,680 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.


Latest News
 

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM
భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు Tue, Jul 05, 2022, 11:42 AM
మంత్రి సబితపై తీగల సంచలన వ్యాఖ్యలు ... Tue, Jul 05, 2022, 11:40 AM