‘రవాణా కోసమని వెతికితే రూ.10 వేలు పోయాయి’

byసూర్య | Wed, Jun 22, 2022, 01:02 PM

రవాణా కోసమని ఇంటర్నెట్‌లో వెతికితే ఓ వ్యక్తి రూ. 10 వేలు పోగొట్టుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 11లోని మిథిలానగర్‌కు చెందిన యోగేష్ కుమార్ తన సోఫాను మరో ప్రాంతానికి తరలించడానికి రవాణా కోసం అంతర్జాలంలో వెతికాడు. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో ఆయన్ని సంప్రదించి వాహనం పంపడానికి రూ. 10వేలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. తర్వాత పత్తా లేకుండాపోయాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Latest News
 

నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతు.! Tue, Jul 05, 2022, 12:42 PM
మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM