ఓఎల్ఎక్స్ లో సోఫా పెట్టిన మహిళకు షాక్

byసూర్య | Wed, Jun 22, 2022, 11:48 AM

బంజారాహిల్స్ ఎన్బీటీనగర్‌‌లో నివసించే అశ్విని సోఫా విక్రయానికి ఓఎల్ఎక్స్ ప్రకటన ఇచ్చారు. ఓ అగంతకుడు కొనుగోలు చేస్తానని నమ్మించి ఆమె ఫోన్‌కు క్యూఆర్ కోడ్ పంపాడు. స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆమె అలాగే చేయడంతో ఖాతాలోని రూ. 22, 500లు విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM