తెలంగాణలో మరో 100 డయాలసిస్ సెంటర్లు

byసూర్య | Wed, Jun 22, 2022, 10:58 AM

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంథని పట్టణంలోని 50 పడకల మాతాశిశు సంక్షేమ కేంద్రాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంక్షేమం కోసం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM