భారీగా పెరిగిన కరోనా కేసులు

byసూర్య | Wed, Jun 22, 2022, 07:51 AM

తెలంగాణ కరోనా కేసులు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. తాజాగా నేడు 26,704 మందికి పరీక్షలు చేయగా అందులో కొత్తగా 403 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. కరోనా నుంచి  145 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరింది. ఈ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ ద్వారా తెలియజేసింది.


Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM