విత్తనాలు మొలకెత్తలేదని రైతు బలవన్మరణం

byసూర్య | Wed, Jun 22, 2022, 07:49 AM

అప్పులు చేసి వ్యవసాయం మొదలు పెట్టాడు ఓ రైతు. అయితే విత్తనాలు చల్లినా మొలకలు రాకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మార్గుడ గ్రామానికి చెందిన పడాల నాగన్న (56) మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పలువురికి కలిచి వేసింది. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Latest News
 

నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతు.! Tue, Jul 05, 2022, 12:42 PM
మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM