మోదీ సభకు 10 లక్షల మంది: డీకే అరుణ

byసూర్య | Wed, Jun 22, 2022, 07:30 AM

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా. హైదరాబాద్‌లో జూలై 3న నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు తరలివస్తారని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. ప్రతి బూత్‌ నుంచి 35- 40 మంది కార్యకర్తలు వస్తారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు సభకు వచ్చేందుకు అన్ని ఏర్పాటు చేశామని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM