మోదీ సభకు 10 లక్షల మంది: డీకే అరుణ

byసూర్య | Wed, Jun 22, 2022, 07:30 AM

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా. హైదరాబాద్‌లో జూలై 3న నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు తరలివస్తారని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. ప్రతి బూత్‌ నుంచి 35- 40 మంది కార్యకర్తలు వస్తారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు సభకు వచ్చేందుకు అన్ని ఏర్పాటు చేశామని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Latest News
 

విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM
కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ Mon, Aug 08, 2022, 05:30 PM
తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ Mon, Aug 08, 2022, 05:26 PM
ఆ మెసేజ్ కామంధుడిని కటకటల పాలు చేసింది Mon, Aug 08, 2022, 05:23 PM
అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బాయ్ కాట్ చేశారు: మంత్రి కేటీఆర్ Mon, Aug 08, 2022, 05:22 PM