లిక్కర్ మార్ట్ లో మందు బాబుల వీరంగం‌

byసూర్య | Wed, Jun 22, 2022, 07:29 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పియస్ పరిదిలోని వైన్స్ కార్నర్- లిక్కర్ మార్ట్ లో మందు బాబుల వీరంగం‌, అల్లరిమూకల దాడి. మద్యం కొనుగోలు విషయం లో ఏటీఎం కార్డు స్వైపింగ్ విషయంలో తలెత్తిన గోడవ. బీర్ బాటిల్స్ తో యాజమాన్యం పై దాడికి యత్నించిన యువకులు. వైన్స్ సిబ్బంది పిర్యాదు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చి దాడికి యత్నించిన 5 ఐదు గురి అల్లరి మూకలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM