100 రోజుల పాదయాత్రని పూర్తి చేసిన షర్మిల

byసూర్య | Tue, Jun 21, 2022, 09:15 PM

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 100 రోజులకు చేరుకుంది. వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకుంది. షర్మిల పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కోదాడలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. షర్మిలను చూసేందుకు జనం కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.


Latest News
 

ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి Tue, Jul 05, 2022, 10:34 AM
బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబాల గుట్టురట్టు Tue, Jul 05, 2022, 10:32 AM
నేడు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు Tue, Jul 05, 2022, 10:20 AM