బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు

byసూర్య | Tue, Jun 21, 2022, 08:54 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్‌కి 1 + 5తో రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM