ఇటిక్యాల మండలంలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jun 21, 2022, 01:26 PM

ఇటిక్యాల మండలం ఇటిక్యాల రోడ్ నుండి మునగాల గ్రామం వరకు 650 మీటర్లు 40 లక్షల రూపాయలతో మరియు NH 44 నుండి కొండపెట వరకు 40 లక్షల రూపాయలతో 800 మీటర్లు బిటి రోడ్డు పనులకు మంగళవారం పూజ చేసి ఎమ్మెల్యే వియం అబ్రహం ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతిపల్లెకు రవాణా సౌకర్యం మెరుగు చెయ్యాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హనుమంతు రెడ్డి, పిఎసియస్ చైర్మన్ రంగా రెడ్డి, ఎంపిపి భర్త శ్రీధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సమ్మ సుదాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయచంద్ర రెడ్డి, ఎంపిటిసి నరసింహ, పెద్ద దిన్నే సర్పంచ్ గోవర్థన్ రెడ్డి, కోండేర్ సర్పంచ్ విరన్న, కోదండపురం సర్పంచ్ సుంకన్న, జింకలపల్లి సర్పంచ్ ఈదన్న, సాసనులు సర్పంచ్ మల్లన్న, పిఎసియస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎర్రవల్లి ఎల్కూర్ శ్రిను, యుగంధర్ రెడ్డి, శీవుడు, బట్లదిన్నే సుంకన్న, గుమ్మ గోవర్థన్, ఎర్రవల్లి కృష్ణ, వెంకటన్న, లక్ష్మినారాయణ రెడ్డి, చంద్రహస్ రెడ్డి, నక్కలపల్లి మహేంద్ర, మద్దిలేటి, ఎర్రన్న, నల్లన్న, దాసు, షాబాద్ రవి, అధికారులు టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మంత్రి సబితపై తీగల సంచలన వ్యాఖ్యలు ... Tue, Jul 05, 2022, 11:40 AM
బోనాల నిధుల మంజూరుకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి తలసాని Tue, Jul 05, 2022, 11:37 AM
అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం Tue, Jul 05, 2022, 11:21 AM
జగద్గిరిగుట్టలో దారుణం.. Tue, Jul 05, 2022, 11:17 AM
ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM