రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

byసూర్య | Tue, Jun 21, 2022, 01:21 PM

కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మహిమూద్ పాఠశాల వదిలిన తర్వాత ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి వస్తుండగా, ఓ మెకానిక్ మరో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది : షర్మిల Fri, Jul 01, 2022, 10:14 AM
కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి Fri, Jul 01, 2022, 10:13 AM
సిఎం సహాయనిధి నిరు పేదలకు వరం Fri, Jul 01, 2022, 10:12 AM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM