ఉద్యోగం వచ్చిందని బయటకు వెళ్లిన యువతి అదృశ్యం
byసూర్య |
Tue, Jun 21, 2022, 12:51 PM
ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కృష్ణనగర్లో నివసించే యువతి ఈనెల 17న జూబ్లీహిల్స్ లో తనకు ఉద్యోగం వచ్చిందని. ధ్రువపత్రాలు ఇచ్చి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఆమె సోదరి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Latest News