ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

byసూర్య | Tue, Jun 21, 2022, 12:03 PM

వ్యక్తిగత సమస్యలతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో నివాసం ఉంటున్న బి. సంతోష్(18) అనే యువకుడు కూలీ పనులు చేస్తుంటాడు. కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నాడు. సంతోష్ ఈనెల 9న తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

Latest News
 

ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM
ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం Tue, Jul 05, 2022, 11:50 AM
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM