యువకుడి అదృశ్యం కేసు నమోదు

byసూర్య | Tue, Jun 21, 2022, 11:57 AM

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతానికి చెందిన షేక్ జావిద్ (22) అనే యువకుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని టైర్ రీట్రేడింగ్ షాపులో పనిచేస్తున్న జావిద్ ఈనెల 16న బోధన్లో బంధువులకు మూడు వేల రూపాయలు ఇచ్చి వస్తానని షాపు నుండి తీసుకెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ముజిబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Latest News
 

మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM