సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో కీలక పరిణామం

byసూర్య | Tue, Jun 21, 2022, 11:26 AM

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ 9 మంది అభ్యర్థులను తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తొలుత వారిని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. ప్రస్తుతం మరో నలుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వైపు ఈ కేసులో తెలంగాణలోని ఎల్లారెడ్డికి చెందిన మధుసూదన్‌ను ఏ1గా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. మొత్తం 56 మంది నిందితులలో 46 మందిని అరెస్టు చేశారు.

Latest News
 

జగద్గిరిగుట్టలో దారుణం.. Tue, Jul 05, 2022, 11:17 AM
ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి Tue, Jul 05, 2022, 10:34 AM
బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబాల గుట్టురట్టు Tue, Jul 05, 2022, 10:32 AM