పబ్‌లో యువతి పై మందుబాటిళ్లతో దాడి

byసూర్య | Tue, Jun 21, 2022, 10:33 AM

హైదరాబాద్‌‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో పబ్‌లో దారుణం జరిగింది. పబ్‌కు స్నేహితురాలితో కలిసి వెళ్లిన యువతిపై కొందరు యువకులు మందుబాటిళ్లతో ఆదివారం రాత్రి దాడి చేశారు. అత్యాచారం కూడా చేస్తామని బెదిరించారు. ఫోన్ నంబర్ అడిగితే ఇవ్వలేదని 8 మంది యువకులు తమపై వేధింపులకు పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. వారిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
 

బోనాల నిధుల మంజూరుకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి తలసాని Tue, Jul 05, 2022, 11:37 AM
అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం Tue, Jul 05, 2022, 11:21 AM
జగద్గిరిగుట్టలో దారుణం.. Tue, Jul 05, 2022, 11:17 AM
ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM