అంతర్జాతీయ యోగా దినోత్సవం

byసూర్య | Tue, Jun 21, 2022, 09:34 AM

ఐజ పట్టణంలో మంగళవారం అంతర్జాతీయ యోగ డే ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో జడ్. పి. హెచ్. ఎస్ బాయ్స్ నందు యోగ డే నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి యోగ మానవునికి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది అని అన్నారు. యోగా అనే ప్రక్రియను మన పూర్వీకులు మనకు అందించినందుకు వారికి ఈనాటి సమాజం జన్మంతా రుణపడి ఉండాలి. భారతదేశంలో పుట్టిన యోగా ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి దాని ప్రాధాన్యతను వివరించి మెప్పించి జూన్ ఇరవై ఒక్కటి ను అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటింప చేసి భారత ఖ్యాతిని మరియు కీర్తిని పెంచిన నరేంద్ర మోడీకి భారతీయులందరూ జన్మాంతం రుణపడి ఉండాలి అని అన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM