నేటి బంగారం ధరలు

byసూర్య | Wed, May 25, 2022, 04:51 PM

 



ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.47,750కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.52,090కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.66,100కి చేరుకుంది.



Latest News
 

హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన Fri, Apr 19, 2024, 11:14 AM