నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల

byసూర్య | Wed, May 25, 2022, 04:02 PM


మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు దీవకొండ దామోదరరావు, బండి పార్థసారథి రెడ్డి. తెరాస రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.



Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM