తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Mon, May 23, 2022, 09:51 PM

తెలంగాణలో గత 24 గంటల్లో 12,017 నమూనాలను పరీక్షించగా 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో ఎక్కువగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్త మరణాలు లేవు.తెలంగాణలో ఇప్పటివరకు 7,92,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,415 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 372 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.


 


 


 


 


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Wed, Jul 06, 2022, 09:24 PM
తెలంగాణలో ఆ జిల్లాకు రెయిన్ అలెర్ట్ Wed, Jul 06, 2022, 09:24 PM
విలాస జీవితం కోసం...దోంగగా మారిన ఎంబీఏ Wed, Jul 06, 2022, 05:48 PM
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు...అలజడిలో భాగ్యనగరం Wed, Jul 06, 2022, 05:47 PM
ఆవిషయంలో జోక్యం చేసుకొని...తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించండి: కేసీఆర్ కు రఘురామ లేఖ Wed, Jul 06, 2022, 05:46 PM