ఉప్పల్ లో నేడు మంచినీటి సరఫరా నిలిపివేత

byసూర్య | Sun, May 22, 2022, 09:52 AM

ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. పద్మావతికాలనీ రిజర్వాయర్ నుంచి వెళ్లే పైప్ లైన్ రిపేరు చేపడుతున్న కారణంగా రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని ఆయన తెలిపారు. పద్మావతికాలనీ, స్వరూప్ నగర్, ఆదర్శనగర్, గణేషనగర్, ఆనంద నగర్, ఉప్పల్ మార్కెట్, ఇందిరానగర్, వెంకటేశ్వర టెంపుల్ కమాన్, సౌత్ స్వరూప్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈనెల 22, 23 తేదిలలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 24న సరఫరా తిరిగి పునరుద్దరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM