పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

byసూర్య | Sat, May 21, 2022, 02:36 PM

ఈనెల 23 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ హరిచందన సంబందిత అధికారులను ఆదేశించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే 7893701990 కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయి సమాచారం ఇవ్వాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని, పరీక్ష కేంద్రాల వద్ద లోపల, బయట సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Latest News
 

దళితబంధు ఎంత మేలు చేస్తుందో చుడండి Wed, Jul 06, 2022, 03:57 PM
జిల్లా బిజెపి నేత సంగప్ప కు ఘన సన్మానం Wed, Jul 06, 2022, 03:26 PM
బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM