తగ్గిన బంగారం ధరలు

byసూర్య | Thu, May 19, 2022, 04:59 PM

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.46,100కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.50,290కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.65,400కి చేరుకుంది.


Latest News
 

బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM
అక్కడ ఇకపై ఇంటర్మీడియట్ విద్య బోధన Wed, Jul 06, 2022, 02:29 PM
ఉరేసుకుని యువకుడు బలవన్మరణం Wed, Jul 06, 2022, 02:11 PM