ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి

byసూర్య | Thu, May 19, 2022, 04:27 PM

ప్రియుడితో ఓ జవాన్ భార్య రాసలీలలు చేస్తూ అడంగ బుక్కయ్యారు.. జవాన్ భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అదే సమయానికి సదరు సైనికుడు అనుకోకుండా ఇంటికి రావడంతో భార్య, ఆమె ప్రియుడు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. మధుసూధన్ అనే వ్యక్తి వృత్తి రీత్యా ఆర్మీలో జవాన్ గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మధుసూధన్ భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రియుడిని భర్తగా పరిచయం చేసి హైదరాబాద్, రెహ్మత్‌నగర్‌లోని యాదగిరి నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కాగా.. తాజాగా ఆమె ప్రియుడితో కలిసి రాసలీలల్లో మునిగి తేలుతుండగా.. ఆమె భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు. తన భార్యను పరాయి పురుషుడితో చూసి అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని బయటి నుంచి తలుపుకు గడియ పెట్టి తాళం వేశాడు. నేరుగా వెళ్లి మధుసూధన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంవత్సరంలో కొన్ని రోజులు పిల్లపాపలతో సరదాగా గడపాలనుకున్న అతనికి.. భార్య రాసలీలలు ఆ సంతోషాన్ని కూడా మిగల్చలేదు.. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

జిల్లా బిజెపి నేత సంగప్ప కు ఘన సన్మానం Wed, Jul 06, 2022, 03:26 PM
బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM
అక్కడ ఇకపై ఇంటర్మీడియట్ విద్య బోధన Wed, Jul 06, 2022, 02:29 PM