రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న జనసేన పవన్ కళ్యాణ్

byసూర్య | Thu, May 19, 2022, 04:00 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లా లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ శుక్రవారం పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొపరాజుపల్లి కి చెందిన పార్టీ కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాధంలో మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను చౌటుప్పల్ మండలం లాక్కరం లో పరామర్శించి 5 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు. తదనంతరం హుజూర్ నగర్ లో ప్రమాదం లో మృతి చెందిన కడియం శ్రీనివాస్ రావు కుటుంబాన్ని కోదాడలో పరామర్శించి 5 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు.

Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM