కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు

byసూర్య | Wed, May 18, 2022, 10:01 AM

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో కోతుల బెడద వల్ల గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వాటికి నివాసంగా ఏర్పరచుకొని ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని గ్రామ ప్రజలను కోతుల బెడదల నుండి కాపాడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM