ఈ నెల 25 నుంచి బి.పి.ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

byసూర్య | Tue, May 17, 2022, 04:36 PM

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి. పి. ఎడ్. ) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 25 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని బి. పి. ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని సూచించారు.


Latest News
 

నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం Fri, Mar 29, 2024, 01:06 PM
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు Fri, Mar 29, 2024, 01:04 PM
తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM