వరంగల్ జిల్లా ఐవిఎఫ్ అధ్యక్షుడిగా పుల్లూరు మధు

byసూర్య | Tue, May 17, 2022, 11:01 AM

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం సోమవారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగింది. ఈసందర్భంగా వరంగల్ జిల్లా ఐవిఎఫ్ (ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్) వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పుల్లూరి మధును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నియామకపత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరే షన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాసుప్తా పూల్లూరు మధుకు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, జాతీయ కార్యవర్గ సభ్యులు రా జమౌళి గుప్తా, గట్టు మహేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పచ్చా చంద్రశేఖర్ గుప్తా, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM