జూన్ 15 నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం

byసూర్య | Tue, May 17, 2022, 10:27 AM

రాష్ట్రంలో జూన్ 15 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నట్లు నూతన విద్యా సంవత్సరం(2022-23) క్యాలెండర్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ తరగతులు మాత్రం జులై1 నుంచి మొదలవుతాయని, వచ్చే ఏడాది మొత్తం 221 రోజులు కళాశాలలు పనిచేస్తాయని తెలిపింది. అక్టోబరు2 నుంచి 9 వరకు దసరా, జనవరి 13-15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనుంది. కాగా ఈనెల 20 నుంచి ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM