ఆ నీటి వివరాలను చూద్దాం!

byసూర్య | Tue, May 17, 2022, 08:58 AM

కడెం ప్రాజెక్టులో ఉన్న తాజా నీటి వివరాలను ఆ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం 658 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాలలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు రావడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయినా వివిధ నీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుండి 552 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు వివరించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM