ఎస్సారెస్పీలో నీటి మనిల్వ

byసూర్య | Tue, May 17, 2022, 08:53 AM

ఎస్సారెస్పీలో నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. ప్రాజెక్టులో 1091 అడుగులు ఉండగా 1065 అడుగులు కాగా 90 టీఎంసీలకు 20 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ 50 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఇన్ ప్లో నిల్ కాగా అవుట్ ప్లో 746 క్యూసెక్కులు ఉంది.


Latest News
 

జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM
కేంద్రీయ విద్యాలయల్లో ప్రవేశాలకు షెడ్యూల్ Fri, Mar 29, 2024, 09:25 AM
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు Fri, Mar 29, 2024, 09:09 AM
పెరిగిన ఎండలు... వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ Fri, Mar 29, 2024, 09:07 AM