పత్తికి ఆల్ టైమ్ రికార్డ్ ధర నమోదు

byసూర్య | Tue, May 17, 2022, 08:48 AM

పత్తిధర రోజు రోజు కొత్త రికార్డు నమోదు చేస్తోంది. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే అల్ టైమ్ రికార్డ్ ధర నమోదైంది. మంగళవారం 1000 బ్యాగుల పత్తి రాగా. క్వింటాల్ కు రూ. 14. 000 ధర నిర్ణయించారు. కనిష్ఠ ధర సైతం 12. 500 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడం వల్లే రోజురోజుకు పత్తి ధర పెరుగుతుందని తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM