నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు

byసూర్య | Tue, May 17, 2022, 08:39 AM

నకిలీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా శంకర్ పల్లి సిఐ మహేష్ గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమాత్రం నిబంధనలను ఉల్లంఘించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. వివిధ దుకాణాలలో స్థానిక రైతులు విత్తనాలను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించి తీసుకోవాలని సీఐ సూచించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM