అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు

byసూర్య | Tue, May 17, 2022, 08:25 AM

అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు తప్పవని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి హెచ్చరించారు. ఫ్లెక్సీలు పెట్టే వారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో వ్యాపారస్తులు దుకాణదారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వ్యాపార వాణిజ్య అనుమతులు తీసుకోవాలని లేనిపక్షంలో పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM