సీసీ కెమెరాలు పర్యవేక్షణలో తెలంగాణ టెన్త్ పరీక్షాలు

byసూర్య | Mon, May 16, 2022, 10:05 PM

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి సోమవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.తెలంగాణ‌లో ఈ నెల 23 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, జూన్ 1వ తేదీలోగా పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM