ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులకు స్వల్ప ఇన్ ఫ్లో

byసూర్య | Mon, May 16, 2022, 01:40 PM

గద్వాల జిల్లా: ధరూర్ మండలం సమీపంలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా వస్తున్నట్లు ప్రాజెక్టు 353 అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా. ఆవిరి రూపంలో 118 క్యూసెక్కుల వరద నీరు , కుడికాల్వ ద్వారా 90 క్యూసెక్కుల వరద నీరు, ఎడమ కాల్వ ద్వారా 45 క్యూసెక్కుల వరద నీరు మరియు సమాంతర కాలువ ద్వారా 100 క్యూసెక్కుల వరద నీటిని మొత్తం 353 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6. 371 టిఎంసిల వరద నీరు నిల్వ ఉంది.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM