కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్

byసూర్య | Sat, May 14, 2022, 10:33 PM

ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడానికే అమిత్‌షా వస్తున్నారని అన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్‌కు వివాదాస్పద భూములు ఎందుకిచ్చారని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. గిరిజన వర్సిటీకి భూములెందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎయిమ్స్‌ను ఇచ్చింది ఎవరో కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపాదనలు పంపే ఓపిక టీఆర్ఎస్‌కు లేదన్నారు.


Latest News
 

మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్ Tue, May 17, 2022, 09:57 PM
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Tue, May 17, 2022, 09:25 PM
సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్ Tue, May 17, 2022, 08:47 PM
నేడు తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..? Tue, May 17, 2022, 08:40 PM
అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన Tue, May 17, 2022, 08:39 PM