హైదరాబాద్‌లో ఇక నుంచి 24 గంటలు బస్సులు!

byసూర్య | Sat, May 14, 2022, 01:28 PM

హైదరాబాద్ సిటీ బస్సులు 24 గంటలూ తిరగనున్నాయి. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉండనుండగా. ప్రయోగాత్మకంగా తిప్పుతున్న రూట్లలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీబీఎస్, పటాన్చెరు, మెహదీపట్నం, గంజ్, హయత్ నగర్, లింగంపల్లి, బోరబండ మధ్య ప్రస్తుతం బస్సులు తిప్పుతున్నారు.

Latest News
 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM
నేడు పత్తి కొనుగోళ్లు బంద్ Fri, Mar 29, 2024, 11:10 AM
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM