అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం

byసూర్య | Sat, May 14, 2022, 12:19 PM

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతో పాటు సిద్ధరామేశ్వరనగర్ గ్రామంలో ఈనెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ భూమయ్య తెలిపారు. స్థానిక 11 కె. వి సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా ఉదయం 7. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ను నిలిపి వేస్తారని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Latest News
 

లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు అభినందన Mon, Jun 05, 2023, 09:17 PM
రైల్వేశాఖలోని ఆ ఖాళీలను వెంటనే భర్తీచేయండి: వినోెద్ కుమార్ Mon, Jun 05, 2023, 09:16 PM
బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ బయటపడింది: వై.ఎస్.షర్మిల Mon, Jun 05, 2023, 09:16 PM
బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను నిలిపాం: మంత్రి కేటీఆర్ Mon, Jun 05, 2023, 09:15 PM
ఓ ప్రజాప్రతినిధితో డీఈ రమేష్ ఒప్పందం... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్ Mon, Jun 05, 2023, 09:14 PM