ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ గారికి ఆహ్వానం

byసూర్య | Sat, May 14, 2022, 11:56 AM

దుండిగల్ మునిసిపల్ పరిధి శంభీపూర్ లోని ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో ఈ నెల 28వ తేదీన నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరువ్వాలని మేడ్చల్ జిల్లా తెరాస అధ్యక్షులు, ఎమ్మెల్సీ  శంభీపూర్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన వారిలో నిజాంపేట కార్పొరేషన్ తెరాస ప్రెసిడెంట్ రంగరాయ ప్రసాద్ ,NMC కార్పొరేటర్లు రాఘవేందర్ , ఆగం పండు , చిట్ల దివాకర్ , రవి కిరణ్ , పైడి మాధవి ,  సీనియర్ నాయకులు కాసాని వేరేశ్ , సుబ్బారావు , సంభశివరెడ్డి , అజయ్ , నర్సింహ రావు , జస్వంత్ , సతీష్ రెడ్డి , శ్రీనివాస్ , కళ్యాణ్ , తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM