రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

byసూర్య | Sat, May 14, 2022, 11:40 AM

బంజారా హిల్స్ కు చెందిన కిషన్ (45), శివకుమార్ (36) లక్ష్మిగూడ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పీవీ ఎక్స్ప్రెస్వే ర్యాంప్ పైకి వెళ్లారు. ఈ వంతెన పైకి ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. శివకుమార్ వాహనాన్ని నడుపుతుండగా కిషన్ వెనక కూర్చున్నాడు. పిల్లర్ 298 వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. కిషన్ అక్కడికక్కడే మృతి చెందగా శివకుమార్ గాయపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM