అమిత్‌షాకు కేటీఆర్‌ బహిరంగ లేఖ.!

byసూర్య | Sat, May 14, 2022, 11:39 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని పేర్కొన్న కేటీఆర్‌. తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్రంపై అదే వివక్ష కొనసాగుతుందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని కేటీఆర్‌ లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

Latest News
 

పంటలు లేట్‌గా వేసుకునేలా చేసింది ఎవరు: వైఎస్ షర్మిల Thu, May 19, 2022, 09:26 PM
తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM