నేడు రాష్ట్రానికి అమిత్ షా

byసూర్య | Sat, May 14, 2022, 10:02 AM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మధ్యాహ్నం 2: 30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడినుంచి రామంతపూర్ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకు రామంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 5 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హోటల్ కు చేరుకుంటారు. 6 గంటలకు బయలుదేరి ప్రజాసంగ్రామ యాత్ర రెండోదశ ముగింపు సభకు హాజరు అవుతారు. 8: 30 గంటలకు తిరిగి డిల్లీ వెళతారు.ఇలా అమిత్ షా పర్యటించనున్నారు.


 


 


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM