అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తే కఠిన చర్యలు

byసూర్య | Sat, May 14, 2022, 09:15 AM

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్ గడ్ మండలం తిమ్మంపేట శివారులో శుక్రవారం అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై బి. మాధవ్ గౌడ్ తెలిపారు.


శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ కచ్చితమైన సమాచారంతో సిబ్బందితో కలసి దాడిచేసి మట్టిని తరలిస్తున్న 4 ట్రక్కులు, ఒక జేసీబీ, ఒక హిటాచ్ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా మట్టిని, ఇసుకను తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM