కరెంట్ షాక్ తో గేదె మృతి

byసూర్య | Sat, May 14, 2022, 09:15 AM

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లోని రామోజీ కుమ్మరిగూడెం గ్రామంలో నాంపల్లి కేదారికి చెందిన గేదె శుక్రవారం కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ గేదె చనిపోవడం చాలా బాధాకరమని ఆదారం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM