![]() |
![]() |
byసూర్య | Sat, May 14, 2022, 09:13 AM
హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయ ఎస్డీఎల్సీ కేంద్రంలో నిర్వహిస్తున్న మూడు, ఐదేళ్ల ఎల్ఎల్ఎం న్యాయశాస్త్రం, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం 8మంది మాల్ ప్రాక్టీస్కు పాల్పడగా తనిఖీ బృందాలు పట్టుకుని డీబార్ చేసినట్లు కేయూ ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ చాడ రాధికారెడ్డిలు తెలిపారు.