బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

byసూర్య | Sat, May 14, 2022, 08:59 AM

అందోల్ మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పత్తి వీరేషం అత్తమ్మ మూడు రోజులు క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM