ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

byసూర్య | Sat, May 14, 2022, 08:46 AM

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 17, 206 మంది విద్యార్థులకు గానూ 16, 450 మంది విద్యార్థులు హాజరయ్యారు. 756 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 14, 111 మంది విద్యార్థులకు 13, 564 మంది విద్యార్థులు హాజరుకాగా 547 మంది గైర్హాజరయ్యారు. ఇక ఇంటర్‌ ఒకేషనల్‌ విభాగంలో 3, 095 మంది విద్యార్థులకు 2, 886 మంది విద్యార్థులు హాజరుకాగా 209 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM